(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 063
॥ శ్రీః ॥
7.63. అధ్యాయః 063
Mahabharata - Drona Parva - Chapter Topics
నారద ఉవాచ।
Mahabharata - Drona Parva - Chapter Text
నారద ఉవాచ। 7-63-0x(4418)(47113)
యయాతిం నాహుషం చైవ మృతం సృంజయ శుశ్రుమ।
`య ఇమాం పృథివీం జిత్వా ససముద్రాం సపర్వతాం॥ 7-63-1(47114)
శంయాప్రాసేన నిర్మాయ వేదీః సన్నతదక్షిణాః।
ఈజానః క్రతుభిః పుణ్యైః పర్యగచ్ఛత్ప్రదక్షిణం'॥ 7-63-2(47115)
రాజసూయశతైరిష్ట్వా సోఽశ్వమేధశతేన చ।
పుండరీకసహస్రేణ వాజపేయశతైస్తథా॥ 7-63-3(47116)
అతిరాత్రసహస్రేణ చాతుర్మాస్యైశ్చ కామతః।
అగ్నిష్టోమైశ్చ వివిధైః సత్రైశ్చ ప్రాజ్యదక్షిణైః॥ 7-63-4(47117)
అబ్రాహ్మణానాం యద్విత్తం పృథివ్యామస్తి కించన।
తత్సర్వం పరిసంఖ్యాయ తతో బ్రాహ్మణసాత్కరోత్॥ 7-63-5(47118)
సరస్వతీ పుణ్యతమా నదీనాం
తథా సముద్రాః సరితః సాద్రయశ్చ।
ఈజానాయ పుణ్యతమాయ రాజ్ఞే
ఘృతం పయో దుదుహుర్నాహుషాయ॥ 7-63-6(47119)
వ్యూఢే దేవాసురే యుద్ధే కృత్వా దేవసహాయతాం।
చతుర్ధా వ్యభజత్సర్వాం చతుర్భ్యః పృథివీమిమాం॥ 7-63-7(47120)
యజ్ఞైర్నానావిధైరిష్ట్వా ప్రజాముత్పాద్య చోత్తమాం।
దేవయాన్యాం చౌశనస్యాం శర్మిష్ఠాయాం చ ధర్మతః॥ 7-63-8(47121)
దేవారణ్యేషు సర్వేషు విజహారామరోపమః।
ఆత్మనః కామచారేణ ద్వితీయ ఇవ వారావః॥ 7-63-9(47122)
యదా నాభ్యగమచ్ఛాంతిం కామానాం సర్వవేదవిత్।
తతో గాథామిమాం గీత్వా సదారః ప్రావిశద్వనం॥ 7-63-10(47123)
యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః।
నాలమేకస్య తత్సర్వమితి మత్వా శమం వ్రజేత్॥ 7-63-11(47124)
ఏవం కామాన్పరిత్యజ్య యయాతిర్ధృతిమేత్య చ।
పూరుం రాజ్యే ప్రతిష్ఠాప్య ప్రయాతో వనమీశ్వరః॥ 7-63-12(47125)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-63-13(47126)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే త్రిషష్టితమోఽధ్యాయః॥ 63 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-63-4 ప్రాజ్యదక్షిణైః బహుదక్షిణైః॥
5-63-5 అబ్రాహ్మణానాం బ్రాహ్మణద్వేషిణాం। ంలేచ్ఛానామితి యావత్।
పరిసంక్యాయ అపహృత్య॥
5-63-7 చతుర్భ్యః ఋత్విగ్భ్యః।
ప్రాచీదిగ్ఘోతుర్దక్షిణాధ్వర్యోరిత్యాదిశ్రుతేః॥
5-63-63 త్రిషష్టితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.